Sunday, December 22, 2024

కిన్నెరసాని వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన బ్రిడ్జి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పాల్వంచ – భద్రాచలం జాతీయ రహదారి పినపాక పట్టి నగర్ ఉన్న బ్రిడ్జ్ కిన్నెరసాని వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది.దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News