Monday, December 23, 2024

టర్కీలో కనిపించిన యుఫో ఆకారపు విచిత్ర మేఘం

- Advertisement -
- Advertisement -
ప్రకాశవంతమైన రంగులో, ఎగిరే పళ్లెం వంటి మేఘం ఈ వారం టర్కీ నగరంలో కనిపించింది.

అంకార: యుఫో మాదిరి నారింజ రంగు మేఘం ఈ వారం టర్కీలోని బుర్సా నగరంలో కనిపించింది. ఇది చూసిన వారిని ఆశ్చర్యపరిచింది. విచిత్రమైన దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెద్దగా, ప్రకాశవంతంగా, ఎగురే పళ్లెంలా ఉన్న ఆ మేఘం దృశ్యాలను వారు సామాజిక మాధ్యమంలో పెట్టారు. ఆ మేఘం గంటపాటు అక్కడే ఉండిపోయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News