Wednesday, January 22, 2025

బ్రిజ్ భూషణ్‌కు యోగి సర్కార్ షాక్!

- Advertisement -
- Advertisement -

లక్నో : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్‌కు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఆయన సోమవారం అయోధ్యలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీ అనూహ్యంగా వాయిదా పడింది. తనకున్న మద్దతును చూపించుకునేందుకు ఈ ర్యాలీని నిర్వహించాలనుకున్నారు. కాగా, వాయిదా విషయాన్ని బ్రిజ్‌భూషణ్ ఫేస్‌బుక్ ప్రకటన ద్వారా వెల్లడించారు. అయితే యుపి ప్రభుత్వం ఆయన ర్యాలీకి అనుమతి నిరాకరించడం వల్లే వాయిదా పడ్డట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News