Monday, December 23, 2024

షేక్ హసీనాకు మరో షాక్…ఆశ్రయం ఇవ్వలేమన్న బ్రిటన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చేందుకు బ్రిటన్ నిరాకరించిందని సమాచారం. ప్రస్తుతం ఆమె భారత్ లో ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం హసీనాకు ఆశ్రయం కల్పించడం కష్టతరమని బ్రిటన్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో హసీనా ఇక కొంత కాలం భారత్ లోనే ఉండనున్నారు. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల కోటా తీవ్ర ఘర్షణలకు దారితీసింది. అయినా ముస్లింలంతా ఒక్కటే అనే దేశంలో రిజర్వేషన్ల రచ్చ ఏమిటో?

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News