Saturday, January 11, 2025

ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

- Advertisement -
- Advertisement -

British Deputy High Commissioner who met MLC Kavitha

హైదరాబాద్: హైదరాబాద్ లో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా గారెత్ విన్ ఓవెన్ కు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ కవిత, పలు అంశాలను చర్చించారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి, అభివృద్ధి అవకాశాలతో పాటు, పలు అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News