Wednesday, January 22, 2025

బ్రిటన్‌ ప్రధానమంత్రికి జరిమానా

- Advertisement -
- Advertisement -

 

బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు అక్కడి పోలీసులు జరిమానా విధించారు. కారులో సీట్‌ బెల్ట్‌ ధరించకుండా ప్రయాణించినందుకు 100 పౌండ్ల ఫైన్‌ విధించినట్లు లంకాషైర్‌ పోలీసులు తెలిపారు. కాగా కారులో ప్రయాణిస్తున్న రిషి సునాక్‌ ఓ ప్రచార కార్యక్రమం కోసం సీటు బెల్టు తొలగించి వీడియో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై వివాదం చెలరేగగా ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News