- Advertisement -
కాకినాడ : కూల్ బీర్ కోసం తల పగలకొట్టుకున్న దారుణ సంఘటన కాకినాడ జిల్లా రాజాం మండలంలోని రాజిపేటలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో ఆబోతుల హరిబాబు అనే వ్యక్తి బీర్లు కూలింగ్ లేవా అంటూ అడగగా.. వైన్ షాప్ సిబ్బందికి, అతనికి మధ్య గొడవ జరిగి కూల్ బీర్ అడిగిన హరిబాబు తల పగిలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -