Monday, December 23, 2024

వదినతో మరిది వివాహేతర సంబంధం… బెడ్ రూమ్ లో నగ్నంగా కనిపిచండంతో

- Advertisement -
- Advertisement -

అమరావతి: మరిదితో వదిన నగ్నంగా బెడ్‌రూమ్‌లో దొరకడంతో తమ్ముడిని అన్న హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి ప్రాంతం చిల్లకూరు మండలం పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిల్లకూరు మండలంలో ఓ గ్రామంలో బాలాజీ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. బాలాజీ తమ్ముడికి భార్య చనిపోవడంతో కొన్ని రోజులు తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. వదినపై మరిదికి మనస్సు పడింది. ఇద్దరు మధ్య చనువు పెరగడంతో అక్రమసంబంధానికి దారితీసింది. భర్త బయటకు వెళ్లగానే మరిదితో వివాహేతర సంబంధాన్ని కొనిసాగించేది. ఒక రోజు భర్త బయటకు వెళ్లగాను ఇద్దరు బెడ్ రూమ్‌లో వెళ్లిపోయారు… వెంటనే భర్త ఇంటికి తిరిగి వచ్చేసరికి వదినతో మరిది నగ్నంగా కనిపించడంతో కర్రతో చితక బాదడంతో తమ్ముడు చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి బాలాజీ అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News