Saturday, April 5, 2025

నాంపల్లిలో తమ్ముడిని పొడిచిన అన్న

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం జరిగింది. బజార్ ఘాట్‌లో ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తమ్ముడిని అన్న కత్తితో విచక్షణరహితంగా పొడిచాడు. తమ్ముడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News