- Advertisement -
మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ఆలేరు బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం తుర్కపల్లి మండలంలోని రాంపూర్ తండాలో బిఆర్‌ఎస్ కార్యకర్తలు వినూత్నంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే మంగళవారం ఒక్క వ్యక్తి స్థాన్నం చేస్తున్న సమయంలో అక్కడికి వెళ్లి అతనికి స్నానం చేయిస్తూ మరీ మీ ఓటు కారుకే వేయాలని కార్యకర్తలు ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచారం తండాల్లో ఆకస్తిగా మారగా దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
- Advertisement -