Sunday, December 22, 2024

గజ్వేల్ లో కెసిఆర్ తరఫున మోతెక్కుతున్న ప్రచారం..

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలే స్వయంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వాడవాడలా మేళ తాళాలతో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల సంగతి చెప్పక్కర్లేదు. ఎక్కడ చూసినా గులాబీ జెండాల రెపరెపలే కనిపిస్తున్నాయి.

మహిళలు కూడా ప్రచారంలోకి దిగి, కేసీఆర్ కు ఓటు వేయాలని ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీపైన, కేసీఆర్ సాధించిన ప్రగతి పైనా పాటలు పాడుతూ, చిందులు వేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు.

Also Read: తెలంగాణ దోహ్రులంతా ఏకమవుతున్నరు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News