Tuesday, March 4, 2025

చేవెళ్ల, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చేవెళ్ల, వరంగల్ పార్లమెంట్ స్థానాల్లో బిఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను అధినేత కెసిఆర్ ప్రకటించారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేరును కెసిఆర్ ఖరారు చేశారు. అదే విధంగా బుధవారం వరంగల్ ముఖ్యనేతలతో జరిపిన చర్చల అనంతరం సమష్టి నిర్ణయాన్ని అనుసరించి వరంగల్ పార్లమెంటు నుంచి బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను అధినేత కెసిఆర్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News