Sunday, February 23, 2025

ఎపిలో విస్తరణపై చర్చలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పా ర్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును బుధవారం ప్రగతిభవన్‌లో ఆ పార్టీ ఎపి రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కలిశారు. ఈ సందర్భంగా ఎపిలో పార్టీ పటిష్టత? పార్టీ లో చేరికలు తదితర అంశాలపై చర్చించారు. అలాగే పార్టీని క్షేత్రస్థాయిలోకి శరవేగంగా తీసుకెళ్లేందుకు అవసరమైన సూచనలు, సలహాలు కెసిఆర్ ఇచ్చారు. కాగా తనకు ఆం ధ్రప్రదేశ్ బిఆర్‌ఎస్ అధ్యక్షునిగా నియమించినందుకు మరోసారి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తోట కృతజ్జతలు తెలిపారు. సమావేశం లో బిఆర్‌ఎస్ నేత చింతల పార్థసారథి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News