Sunday, December 22, 2024

అసెంబ్లీ స్థానాల వారీగా సమన్వయకర్తలను నియమించిన బిఆర్ఎస్

- Advertisement -
- Advertisement -

రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ స్థానాల వారీగా సమన్వయకర్తలను భారత రాష్ట్ర సమితి శనివారం నియమించింది.

మేడ్చల్ – శంబిపూర్ రాజు, ఎమ్మెల్సీ

మల్కాజిగిరి – నందికంటి శ్రీధర్, మాజీ చైర్మన్

కుత్బుల్లాపూర్ – గొట్టిముక్కుల వెంగళరావు, పార్టీ సీనియర్ నాయకులు

కూకట్ పల్లి – బేతి రెడ్డి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

ఉప్పల్ – జహంగీర్ పాష, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సెక్రెటరీ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ – రావుల శ్రీధర్ రెడ్డి, మాజీ చైర్మన్

ఎల్బీనగర్ – బొగ్గారపు దయానంద్ గుప్త, ఎమ్మెల్సీ

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీల సమన్వయకర్తలు

మహేశ్వరం – కనకమామిడి స్వామి గౌడ్- శాసనమండలి మాజీ చైర్మన్

రాజేంద్రనగర్ – పుట్టం పురుషోత్తం రావు, పార్టీ సీనియర్ నాయకులు

శేరిలింగంపల్లి – కె నవీన్ కుమార్, ఎమ్మెల్సీ

చేవెళ్ల – నాగేందర్ గౌడ్, పార్టీ సెక్రటరీ

పరిగి – గట్టు రామచంద్రరావు, పార్టీ సీనియర్ నాయకులు

వికారాబాద్ -పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, సీనియర్ నాయకులు

తాండూర్ – బైండ్ల విజయ్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News