Monday, January 20, 2025

రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ దొరికే వరకూ హస్తినలోనే

- Advertisement -
- Advertisement -

లగచర్ల బాధితుల నిర్ణయం
మన తెలంగాణ: లగచర్ల ఘటన అంశాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లాలని బిఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ మేరకు లగచర్ల బాధితుల కోసం బిఆర్‌ఎస్ నేతలు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరారు. లగచర్లలో గిరిజనులపై జరిగిన అణిచివేత తాలుకు సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరగా, లగచర్లలో బలవంతపు భూసేకరణ ఘటనను, పోలీసులు చేసిన దుర్మార్గపు దాడులను, లైంగిక దాడి వంటి అంశాలను రాష్ట్రపతి కార్యాలయానికి బిఆర్‌ఎస్ నేతలు అందజేశారు. ఇప్పటికే లగచర్లలో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్టులపై జాతీ య ఎస్‌సి, ఎస్‌టి, మానవ కమిషన్లకు ప్రభుత్వంపై బాధితులు పిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News