- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. దుబ్బాకలో బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు పై కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపోందారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 57 స్థానాల్లో ముందంజలో ఉండగా, ఐదు స్థానాల్లో విజయం సాధించింది. బిఆర్ఎస్ 40 స్థానాల్లో అధిక్యంలో ఉండగా ఒక స్థానంలో గెలుపోందింది.
- Advertisement -