Friday, April 25, 2025

మరో నలుగురికి బి.ఫారాలు అందజేసిన అధినేత కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రగతిభవన్‌లో మరో నలుగురు అభ్యర్థులకు బి. ఫారాలు అందజేశారు. మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బి.లక్ష్మారెడ్డి, చల్మడ లక్ష్మినరసింహారావులు సిఎం కెసిఆర్ చేతుల మీదుగా బి.ఫారాలు అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News