Wednesday, January 22, 2025

జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సమావేశం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం నంది నగర్ నివాసంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. రాజకీయ సమీకరణలు, జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి ఎంపిక, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ నాయకులు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు హరీశ్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, పార్టీ నాయకులు క్రాంతి కిరణ్, దేవి ప్రసాద్, సుమిత్రా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News