Tuesday, January 21, 2025

ఆర్ఆర్ఆర్ బాధిత రైతుల తరపున పోరాటం చేస్తాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాకుంటే ఆర్ఆర్ఆర్ బాధిత రైతుల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. ఆర్ఆర్ఆర్ బాధిత రైతులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ బాధను పట్టించుకోవడంలేదని హరీష్ రావుకు రైతులు తెలిపారు. ఆర్ఆర్ఆర్ బాధిత రైతులకు బిఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఆర్ఆర్ఆర్ నిర్మాణం చేపట్టాలన్నారు. బాధిత రైతులకు కోల్పోయిన భూమి మరో ప్రదేశంలో ఇవ్వాలని అడగుతున్నారని, రైతుల డిమాండ్లను పరిష్కరించాలని హరీష్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News