Monday, December 23, 2024

కోనసీమలో బిఆర్ఎస్ ఫ్లెక్సీలు…. (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బిఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి.  కెసిఆర్ ప్రకటించిన జాతీయ పార్టీ బిఆర్ఎస్ బ్యానర్స్ అమలాపురంలో వెలిశాయి. కెసిఆర్ జాతీయ పార్టీ ప్రకటించిన రెండు రోజులలోనే ఎపిలో ఫ్లెక్సీలు వెలిశాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సెంటర్ లో ఎక్కడ చూసిన బిఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. అమలాపురం ఎంపి పార్లమెంట్ అభ్యర్థి అంటూ బిఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. కోనసీమలో  బిఆర్ఎస్ ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. అమలాపురం పార్లమెంటు బిఆర్ఎస్ అభ్యర్ధి రేవు అమ్మాజీ రావు పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News