Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్: ఝరాసంఘం మండలం బిడేకన్న గ్రామ నివాసుడు కొత్తకాపు అంజిరెడ్డికి బిఆర్‌ఎస్ నుంచి మంజూరైన రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్కును ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు వారి కుటుంబ సభ్యులకు నామిని కాపు సంగమ్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచయ్య స్వామి, మాజీ మండల అధ్యక్షుడు విజేందర్‌రెడ్డి, ఝరాసంఘం పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఎజాస్ బాబా, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్, నాయకులు దత్తు, రాజేందర్‌రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News