Monday, December 23, 2024

మహారాష్ట్రలో పెరుగుతున్న బిఆర్‌ఎస్ ఆదరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీలో మహారాష్ట్ర క్రమంగా ఆదరణ పెరుగుతోందది. పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ ఇప్పటికే నాలుగుసార్లు మహారాష్ట్రలో పర్యటించారు. ఫిబ్రవరి 5న నాందేడ్‌లో, మార్చి 14న కాంధార్ లోహాలో బహిరంగ సభలు నిర్వహించారు. మే 19న మరోసారి నాందేడ్‌లో పర్యటించి పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు జరగదనే ఆలోచన ప్రజల్లో కలిగించాలని అక్కడి నేతలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News