Thursday, December 26, 2024

కష్టపడే వారికి బిఆర్‌ఎస్‌లో సముచిత స్థానం

- Advertisement -
- Advertisement -
  • బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు

పటాన్ చెరు: సిఎం కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్‌లో పార్టీ కోసం పని చేస్తున్నవారికి సముచుత స్తానం లభిస్తుందని బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన మఠం బిక్షపతి నీలం మధును మర్యాదపూర్వకంగా కలిసేందుకు చిట్కుల్ గ్రామంలోని తన నివాసంకు వచ్చిన సందర్భంగా ఆప్యాయంగా కలుసుకొని శాలువతో సత్కరించారు.

ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే ప్రతి నాయకునికి సిఎం కెసిఆర్ ద్వారా గుర్తింపు వస్తుందన్నారు. అందుకు నిదర్శనం మఠం భిక్షపతేనన్నారు. తన స్నేహితునునికి మంచి గుర్తింపు లభించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి స్నేహితుడు ఉండడం తానేంతో గర్వపడుతున్నా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News