Monday, January 20, 2025

మఖ్తల్‌లో బిఆర్ఎస్ ముందంజ

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మఖ్తల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మఖ్తల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిట్టెం రాంమోహన్ రెడ్డి 584 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

బిఆర్ఎస్ – 20811
కాంగ్రెస్ – 20227
బిజెపి – 15767
బీఎస్పీ – 860

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News