Saturday, December 21, 2024

నాగర్ కర్నూల్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: నాగర్ కర్నూల్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి ఆధిక్యం. మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి భూక్య మురళీనాయక్ ఆధిక్యం. జుక్కల్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే ముందంజ. ఆర్మూర్‌లో బిజెపి అభ్యర్థి రాకేష్ రెడ్డి ముందంజ. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆధిక్యం. తాండూరులో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News