Monday, January 20, 2025

సిఎం కెసిఆర్‌ను కలిసిన బిఆర్‌ఎస్ నేత సత్యనారాయణ గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : బిఆర్‌ఎస్ సీనియర్ నేత సత్యనారాయణ గౌడ్ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ అభ్యర్థి గెలుపు కోసం సమిష్టిగా కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సత్యనారాయణ గౌడ్‌కు సూచించారు. భవిష్యత్‌లో సముచిత స్థానం కల్పిస్థామని ముఖ్యమంత్రి హామినిచ్చారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మాజీ డిసిసిబి చైర్మన్ రాంకిషన్ రెడ్డి, నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News