Wednesday, January 22, 2025

గడ్డం సీత రంజిత్ రెడ్డిని సన్మానించిన బిఆర్‌ఎస్ నాయకులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియమితులైన శ్రీమతి గడ్డం సీత రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎంపి డాక్టర్ రంజిత్ రెడ్డిని గజమాలతో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం రాములు సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిపియూఎస్ నాయకులు భాస్కర్, సంపత్, మోహన్ నాయక్, జనార్ధన్, చంద్రమౌళి బహుజన టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News