Friday, December 20, 2024

కాంగ్రెస్‌లో చేరిన పలువురు బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం జూబీహిల్స్‌లోని తన నివాసంలో నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి బిఆర్‌ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో సర్పంచ్‌లు వెంకటస్వామి, అమృత్ రెడ్డి, తిరుపతయ్య, ఎంపిటిసి అంజి, మాజీ సర్పంచ్‌లు అలియా నాయక్, రాంచందర్, మాజీ ఎంపిపి రాములు, పలువురు వార్డు సభ్యులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News