Sunday, December 22, 2024

కాంగ్రెస్ పార్టీలో చేరిక

- Advertisement -
- Advertisement -

జగద్గిరిగుట్ట: ఇటీవలే మైనంపల్లి హనుమంత్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, దూలపల్లి పిఏసిఎస్ ఛైర్మన్ గరిశే నరేందర్, కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్, డి.పోచంపల్లి మాజీ సర్పంచ్ యాదగిరి ముదిరాజ్, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కర్రోళ్ళ సదానందం, కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్, దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి, బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News