Sunday, December 22, 2024

ఎమ్మెల్యే మణిక్‌రావును కలిసిన బిఆర్‌ఎస్ నాయకులు

- Advertisement -
- Advertisement -

కోహీర్: నియోజకవర్గ పరిధిలోని కోహీర్ మండలానికి చెందిన బిజెపి పార్టీకి రాజీనామా చేసిన తాజా మాజీ మండల అధ్యక్షుడు మనోహర్ బృందం అనంతరం స్థానిక ఎంపి బిబి పాటిల్, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన కోహీర్ మండల నాయకులు మనోహర్ బృందం గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కొన్నింటి మాణిక్‌రావుతో మర్యాదపూర్వకంగా బొకేతో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్‌రావు వారిని అభినందించి కోహీర్ మండల నాయకత్వంతో సమన్వయం గా కలిసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మ నోహర్, మధుకర్ రాజినెల్లి, శివకుమార్, సతీష్ కుమార్, శేఖర్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News