Wednesday, December 25, 2024

ఇవాళ వనపర్తి నియోజవర్గంలో మంత్రుల పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇవాళ వనపర్తి నియోజవర్గంలో మంత్రులు మల్లరెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పర్యటించనున్నారు. పెద్దగూడ క్రాస్ రోడ్డు దగ్గర బహిరంగ సభలో మంత్రులు పాల్గొనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. గోపాల్ పేటలోని జెఎన్ టియూ ఇంజనీరింగ్&పిజి కళశాల ప్రారంభోత్సవం చేయనున్నారు. రాజాపేటలోని ఐటిఐ కళశాల నూతన భవనం ప్రారంభోత్సవం, జెఎన్ టియూ ఇంజనీరింగ్ విద్యార్థుల వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన,పెద్దగూడెంలోని బాలికల బిసి రెసిడెన్షియల్ అగ్రికల్చర్ డీగ్రీ కళశాల ప్రారంభోత్సవం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News