Tuesday, January 14, 2025

బిఆర్ఎస్ ఎంఎల్ఎ మాగంటి అనుచరులు వేధింపులు… వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బోరబండలోని బిఆర్ఎస్ ఎంఎల్ఎ మాగంటి గోపీనాథ్ అనుచరులు వేధింపులకు గురి చేయడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ ఎంఎల్ఎ మాగంటి గోపానాథ్ అనుచరులు ప్రశాంత్, సాయి చరణ్ లు భూవివాదంలో డబ్బు కోసం శ్రీనివాస్ గౌడ్ ను వేధింపులకు గురి చేశారు. శ్రీనివాస్ గౌడ్ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెల్యే అనుచరులు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ సూసైడ్ నోట్ రాసి మరి శ్రీనివాస్ ఉరేసుకున్నాడు. బిఆర్ఎస్ నేత టార్చర్ భరించలేక సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News