Monday, December 23, 2024

లోహ కందర్‌లో ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యేలు

- Advertisement -
- Advertisement -

బోధన్: మహారాష్ట్రలోని లోహ కందర్‌లోని బిఆర్‌ఎస్ పార్టీ ప్రచార రథాలను బోధన్ ఆర్మూర్ ఎమ్మెల్యేలు షకీల్ జీవన్‌రెడ్డిలు ప్రారంభించారు. ఆదివారం ప్రచార రథాలను ప్రారంభించి సిఎం కెసిఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ పథకాలను మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News