Friday, March 21, 2025

బిఆర్‌ఎస్ సభ్యుల ప్రకారం 19 నిమిషాలే మాట్లాడాలి: శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్టీలకు ఉన్న సభ్యుల ప్రకారం సభలో మాట్లాడాలని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బిఆర్‌ఎస్ సభ్యుల ప్రకారం 19 నిమిషాలే మాట్లాడాలని, బిజెపి, ఎంఐఎం సభ్యులు నాలుగు నిమిషాలు మాట్లాడాలని, సిపిఐ సభ్యులు సభలో రెండు నిమిషాలు మాట్లాడాలని పేర్కొన్నారు. బడ్జెట్‌పై శాసన సభలో సాధారణ చర్చ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడారు.  క్రియాశీలకంగా మాట్లాడితే మరింత సమయం మాట్లాడే అవకాశం ఉంటుందని వివరించారు. 2024 బడ్జెట్‌కు సంబంధించి చెప్పిందే చెబుతున్నారని, తాము కూడా 2014 నుంచి ఖర్చుల గురించి మాట్లాడవచ్చా? అని అడిగారు. సభ్యలు ఎంత సేపు మాట్లాడాల్లో అన్ని పక్షాలకు స్పీకర్ చెప్పాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News