Thursday, December 19, 2024

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో ఊరట దక్కలేదు. రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ విచారణపై స్టేటస్ కో ఇచ్చేందుకు నిరాకరించింది. కవిత పిటిషన్ విచారణకు రౌస్ అవెన్యూ కోర్టు స్వీకరించింది. దరఖాస్తును అందించలేదని చెప్పిన కవిత తరపు న్యాయవాది తెలిపారు. కవిత పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు సమయం సిబిఐ సమయం కోరింది. ఏప్రిల్ 10న విచారణ జరుపుతామని రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News