Monday, January 20, 2025

రేపు సుప్రీంకోర్టులో కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ఈడీ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత మొదటి రోజు విచారణ ఆదివారం పూర్తి అయింది. కవిత విచారణను ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ తర్వాత కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి తన్నీరు హరీష్, కవిత భర్త అనిల్, లాయర్ మోహిత్ రావు కలిశారు. సోమవారం సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్ దాఖాలు చేయనున్నారు. ఈడీ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ కవిత భర్త అనిల్ అఫిడవిట్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News