Sunday, December 22, 2024

ఎమ్మెల్సీ కవితకు గాయం… మూడు వారాల పాటు బెడ్ రెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తన కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. కాలు ఫ్రాక్చర్ కావడంతో మూడు వారాల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు కవిత తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఏదైనా సహాయం లేదా సమాచారం కోసం తన కార్యాలయం మాత్రం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత త్వరగా కొలుకోవాలని అమె అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News