Friday, December 20, 2024

కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన ఈడీ

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు శనివారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు. ఢిల్లీ మద్యం కేసులో హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నిన్న కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆమెను ప్రత్యేక సెల్ ఉంచారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News