Sunday, December 29, 2024

మీడియాతో మాట్లాడిన కవిత

- Advertisement -
- Advertisement -

ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కోర్డులోకి వెళ్లేముందు కవిత మీడియాతో మాట్లాడారు. తనపై పెట్టిన కేసులపై న్యాయపోరాటం చేస్తానని ఆమె పేర్కొన్నారు. కవితను ఈడీ సిబిఐ కోర్టు ప్రత్యేక కోర్టులో శనివారం హాజరుపరిచారు. వారం రోజుల కస్టడీ ముగియడంతో ఈడీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. కవితను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అటు సిబిఐ కోర్టులో కవిత తరుపు న్యాయవాది పిటిషన్ దాఖాలు చేశారు. వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News