Wednesday, January 22, 2025

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన బిఆర్ఎస్ ఎంపిలు

- Advertisement -
- Advertisement -

 

పార్లమెంట్ ఉభయ సభలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ప్రసంగాన్ని బిఆర్ఎస్ ఎంపిలు బహిష్కరించారు.ప్రజావ్యతిరేక నిర్ణయాలను పార్లమెంట్ లో ఎండగడుతామని బిఆర్ఎస్ ఎంపిలు పేర్కొన్నారు. గవర్నర్ వ్యవస్థతో తెలంగాణతో పాటు ఢిల్లీ, తమిళనాడు,కేరళ రాష్ర్టాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలపక్ష సమావేశంలో కూడా మా వైఖరి స్పష్టంగా చెప్పామని , ప్రజాస్వామ్య పద్ధతిలో మా నిరసన ఉంటుందని బిఆర్ఎస్ ఎంపిలు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News