Sunday, December 22, 2024

ఈ నెల15న మెదక్‌లో బిఆర్‌ఎస్ బహిరంగ సభ

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ సభతో ఎన్నికల శంఖరావాన్ని పూరించిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, ఈ నెల 15న మెదక్‌లో పర్యటించనున్నారు. మెదక్‌లో జరిగే భారీ బహిరంగ సభలో కెసిఆర్ హాజరుకానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News