Monday, December 23, 2024

బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

- Advertisement -
- Advertisement -

 

ఈ నెల 29న మధ్యాహ్నం 1 గంటకు ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం సమావేశం ప్రారంభమవుతోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంటులో చర్చించ బోయే అంశాలపై, అనుసరించ వలసిన వ్యూహం పై, అధినేత, సిఎం కెసిఆర్ పార్టీ ఎంపీల కు దిశా నిర్దేశం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News