Thursday, January 23, 2025

మరో 28 మంది అభ్యర్థులకు బిఫారాలు అందజేసిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

సోమవారం బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు సిఎం కెసిఆర్ మరో 29 మంది అభ్యర్థులకు బి ఫారాలు అందజేశారు.
1. సంజయ్ కల్వకుంట్ల
2. డా. ఎన్ . సంజయ్ కుమార్
3. కొప్పుల ఈశ్వర్
4. కోరుకంటి చందర్
5. పుట్ట మథు
6. చింత ప్రభాకర్
7. చామకూర మల్లారెడ్డి
8. కె పి వివేకానంద్
9. మాధవరం కృష్ణారావు
10. మంచికంటి కిషన్ రెడ్డి
11. సబితా ఇంద్రారెడ్డి
12. టి. ప్రకాశ్ గౌడ్
13. కాలె యాదయ్య
14. కొప్పుల మహేశ్ రెడ్డి
15. మెతుకు ఆనంద్
16. ముఠా గోపాల్
17. కాలేరు వెంకటేశ్
18. దానం నాగేందర్
19. మాగంటి గోపీనాథ్
20. టి. పద్మారావు
21. లాస్య నందిత
22. గొంగిడి సునీత
23. శానంపూడి సైదిరెడ్డి
24. డి.ఎస్.రెడ్యానాయక్
25. బానోత్ శంకర్ నాయక్
26. చల్లా ధర్మారెడ్డి
27. ఆరూరి రమేశ్
28. గండ్ర వెంకట రమణారెడ్డి

మొత్తం 28 మంది అభ్యర్థులు నేటి మధ్యాహ్నం బీపారాలు తీసుకున్నారు. దాంతో ఇవాల్టి వరకు మొత్తం 97 మంది బిఆర్ఎస్ అభ్యర్థులు బిఫారాలు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News