Sunday, December 22, 2024

నెల రోజుల్లోనే కాంగ్రెస్ అప్రతిష్ట మూటగట్టుకుంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రానున్న లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ జహీరాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కెటిఆర్ మాట్లాడుతూ.. బంధు పథకాల ప్రభావం బిఆర్ఎస్ పై పడిందని కెటిఆర్ అన్నారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టకుందని ఆరోపించారు.

అప్పులు చూపించి హామీల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనా చారి, ఎంపీ బిబి పాటిల్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News