Tuesday, March 18, 2025

బిసి రిజర్వేషన్ బిల్లుకు బిఆర్‌ఎస్ మద్దతు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఫలితాలు వచ్చినప్పుడే బిసి వర్గాల్లో సంతోషపడతారని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిసి రిజర్వేషన్ బిల్లుకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర శాసనసభతో పాటు పార్లమెంట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందేలా ఫోరాటం చేసేందుక బిఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందని అన్నారు. పార్లమెంట్‌లో ఈ బిల్లు పాస్ కావాలంటే.. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గట్టిగా పూనుకోవాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News