Friday, December 27, 2024

18న ఖమ్మంలో బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈ నెల 18న ఖమ్మంలో బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఖమ్మంలో బిఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆవిర్భావ సభకు పలు రాష్ట్రాల నేతలను సిఎం కెసిఆర్ ఆహ్వానించనున్నారు. ఈ సభకు డిల్లీ సిఎం కేజ్రీవాల్,అఖిలేశ్ యాదవ్ , భగవంత్ మాన్ తదితరులు హాజరవుతారని సిఎం తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News