Wednesday, December 4, 2024

కౌన్సిలర్లను సస్పెండ్ చేసిన బిఆర్ఎస్

- Advertisement -
- Advertisement -

ఐదుగురు కౌన్సిలర్లపై బిఆర్ఎస్ పార్టీ శనివారం వేటు వేసింది. మార్చి 7న జరిగిన వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు ఐదుగురు కౌన్సిలర్లను సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మిగిలిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆగయ్య తెలిపారు.

Image

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News