Monday, December 23, 2024

అభివృద్ధిలో అన్‌ఫిట్.. : డికె అరుణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకోవడంలో బిఆర్‌ఎస్ ఫిట్ అని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అన్ ఫిట్ అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ఆరోపించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ గా తమిళసై సౌందర్య రాజన్ అన్ఫిట్ అని మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. కెటిఆర్ నోటికి వచ్చినట్లు, మహిళా గవర్నర్ అని కూడా చూడకుండా మాట్లాడం వారి దొరతనానికి నిదర్శనమని విరుచుకుపడ్డారు. 140 కోట్ల ప్రజల గొంతుకగా ఉన్న ప్రధాని మోడీని అనర్హుడు అని కెటిఆర్ వ్యాఖ్యానించడమంటే, వారి నరనరాల్లో బడుగు బలహీనవర్గాలపై ఎంత అక్కస్సు ఉందో రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News