Wednesday, January 22, 2025

పథకాలు అమలు చేయొద్దని బిఆర్ఎస్ వాళ్లు కోరుకుంటున్నారు: శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాము పథకాలు అమలు చేయొద్దని బిఆర్‌ఎస్ వాళ్లు కోరుకుంటున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.  ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై శాసన సభలో చర్చ సందర్భంగా కడియం వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు రాకముందే మరో రెండు పథకాలు అమలు చేస్తామని వివరించారు. బిఆర్‌ఎస్ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చిన తరువాత హామీలను అమలు చేస్తామన్నారు. ఇచ్చి ప్రతీ హామీ అమలు చేస్తామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యం చర్చ పెడుదామనని, దావోస్ సదస్సులో రూ.40 వేల కోట్లు ఎఒయులో కుదుర్చుకున్నామని బాబు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News