Thursday, January 9, 2025

ఆ కాలేజీ యజమానులకు బెదిరింపులు… బిఆర్ఎస్ వి నేత ప్రసాద్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  నార్సింగిలో బిఆర్ఎస్ వి స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంజనీరింగ్ కాలేజీ యజమానులను ప్రసాద్ ముఠా గత కొంతకాలంగా బెదిరిస్తుంది. అడ్మిషన్లతో పాటు 10 లక్షలు డబ్బులు కావాలని ప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని కాలేజీ యజమాన్యాల ఇంటికి వెళ్లి వేధింపులకు గురి చేస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ యజమానుల ఇంటి వద్ద ప్రసాద్ ముఠా హల్ చల్ చేస్తుంది. కాలేజీ యజమానుల కుటుంబ సభ్యులను ప్రసాద్ ముఠా వేధిస్తుంది. యజమానులను వేధించి ఈ ముఠా డబ్బులు డిమాండ్ చేస్తుంది. ప్రసాద్ ముఠా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ లో ఉంటూ బెదిరింపులకు పాల్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News